Another MIG Crash Kills 3 | Why These Military Flight Crashes Happening Very Often ? || Idi Sangathi

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by
34 Views
ప్రపంచంలోనే అత్యుత్తమ దళంగా పేరు. అత్యంత అధునాత ఆయుధ సంపత్తి వినియోగం. అగ్రదేశాలకు ఏమాత్రం తీసిపోని శిక్షణ. ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు చూస్తే.. తరచూ విమానాలు, హెలికాప్టర్లు కూలిపోతున్నాయనే అపవాదు. పదుల సంఖ్యలో పైలట్లు, పౌరులు ప్రాణాలు కోల్పోతున్న విషాదం. ఇదీ భారత వైమానిక దళం పరిస్థితి. ఒక్క వైమానిక దళం మాత్రమే కాదు, యావత్‌ సైనిక దళాల్లో ఇదే పరిస్థితి. తాజాగా రాజస్థాన్‌లో మిగ్‌-21 యుద్ధ విమానం కూలిపోయి ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఎందుకు ఈ పరిస్థితి? విమానాలు, హెలికాప్టర్లు తరచూ ఎందుకు కూలిపోతున్నాయి? లోపం ఎక్కడ ఉంది? ఈ పరిస్థితిని తప్పించడానికి సైనిక దళాలు ఏం కోరుతున్నాయి? ఏం చేస్తే విమానాలు, హెలికాప్టర్లు కూలిపోవడం ఆగిపోతుంది.

#IdiSangathi

#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Category
MILITARY
Tags
ETV, ETV Telugu, ETV NewsVideo
Commenting disabled.