17 Dead | After Military Plane Carrying 92 Crashes | In Philippines

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by
126 Views
ఫిలిప్పీన్స్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 92 మందితో వెళ్తున్న సైనిక విమానం C-130..... సులు ప్రావిన్స్ లోని పర్వత ప్రాంత పట్టణం పాటికుల్ సమీపంలో కూలింది. ఈ ప్రమాదంలో 17మంది చనిపోయారు. 40 మంది సురక్షితంగా బయటపడ్డారు. ల్యాండింగ్ అయ్యే సమయంలో.. విమానం రన్ వే నుంచి పక్కకు వెళ్లినట్లు తెలుస్తోంది. మళ్లీ గాల్లోకి లేపేందుకు పైలట్ ప్రయత్నించగా... ఈ క్రమంలోనే విమానం కూలిపోయినట్లు సమాచారం. ప్రమాద సమయంలో విమానంలో ముగ్గురు ఫైలట్లు, ఐదుగురు విమాన సిబ్బంది, 84 మంది సైనికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కాగయాన్ డి ఓరో నగరం నుంచి సైనిక దళాలను వేరే ప్రాంతానికి విమానం చేరవేస్తుండగా... ప్రమాదం జరిగిందని వివరించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

#LatestNews
#EtvAndhraPradesh
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Category
MILITARY
Commenting disabled.